Home తెలుగు కన్నా కూతురితో సెక్స్.. పట్టించిన వీడియో..

కన్నా కూతురితో సెక్స్.. పట్టించిన వీడియో..

55
0
SHARE

రానురాను ఈ సమాజం ఎక్కడ పోతుందో అర్ధం కావడం లేదు.. కన్నా తండ్రులే సొంత ఆడబిడ్డల ఫై ఆత్యాచారానికి ఒడిగడితే ఇక ఏమి చేస్తాం.. ఇప్పుడు ఇదే ఘటన ఫై ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. ఇంతకి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా అది మీరే చూడండి..

ఇలాంటి సంఘటనలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగింది.. గత కొంత కాలంగా కన్నా తండ్రి ఆమె ను ఆత్యాచారం చేస్తున్నాడు అల చేస్తుంటే , ఎవ్వరికి చెప్పుకోలేక పాపం నరకయాతనను అనుభవించింది. కన్నా తల్లి కి చెప్పిన నమ్మలేదు. దీంతో 15 సంవత్సరాల వయసున్న ఆ బాలిక తన స్నేహితురాలి సహాయంతో ఆ తండ్రికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. అయితే ఈ సంఘటనను కిటికీలో నుండి తన స్నేహితురాలు మొబైల్‌లో వీడియోని రికార్డు చేసింది. ఆ వీడియోను సాక్ష్యంగా చూపించి తన తండ్రిని జైలు పాలు చేసింది. ఈ ఘటన తెలుసుకున్న వారంతా లోకంలో ఇలాంటి నీచమైన తండ్రులు కూడా ఉంటారా అన్ని ఆశ్చర్యపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here