Home News పవన్ కళ్యాణ్ ఫోజులో సన్నీలియోన్… సోషల్ మీడియాలో సంచలనం…

పవన్ కళ్యాణ్ ఫోజులో సన్నీలియోన్… సోషల్ మీడియాలో సంచలనం…

720
0
SHARE

శృంగార భామగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న సన్నీలియోన్ ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా శృంగార బ్రాండ్ ఇమేజ్ ఉన్న తారలకు పెద్దగా పబ్లిసిటి అవసరం లేదు. ఇటువంటి వారికి యువతలో భారీ క్రేజ్ ఉంటుంది. ఆల్రెడీ శృంగార చిత్రాలతో జగమెరిగిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి వచ్చేసరికి పెద్ద స్టార్ గా అవతరించింది. ఇటలీ పాటలు, శృంగార ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సన్నీ పాప ఆయుధంలా మారింది.

బేబీ డాల్ అంటూ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. అలాగే ఆఫర్స్ పైన ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ఇక టాలీవుడ్ లో 2014 లో కరెంట్ తీగతో మన ముందుకు వచ్చి… రాజశేకర్ గరుడ వేగా మూవీ తో కుర్ర కారులను తన మత్తులో ముంచేసింది.

పవర్ స్టార్… ఆ పేరు వింటే చాలు.. అతని అభిమానులకు శివ తాండవమే… అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోజులో ఒక ఫోటోని మన శృంగార భామ సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేసింది… ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here